Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడీపై మినుము, పెసర విత్తనాలు

Follow Ushodayam on Google
B RAJESH Sep 22, 2026 5:49 PM విజయనగరంGeneral
సబ్సిడీపై మినుము, పెసర విత్తనాలు - Ushodayam
ఖరీఫ్ వరి సాగు చేయని రైతులకు సబ్సిడీపై మినుము, పెసర విత్తనాలు సరఫరా చేయనున్నట్లు ఏఓ బి.శ్రీనివాసరావు తెలిపారు. తెర్లాం మండల రైతులకు వి.చిన్నయ్య పేట, పణుకువలస, కునాయవలస, పూనువలస రైతు సేవా కేంద్రాలలో విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మినుములు కిలో రూ.26, పెసర రూ.28 చొప్పున అందజేస్తామని, అవసరమైన రైతులు సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...