Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీలో భారతీయులకు హెచ్చరిక

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:06 AM అంతర్జాతీయంGeneral
సౌదీలో భారతీయులకు హెచ్చరిక - Ushodayam
యెమెన్‌ హౌతీల దాడులతో సౌదీ అరేబియాలో భద్రతా ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యవసర హెచ్చరికలు రాగానే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, పుకార్లను నమ్మకుండా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Comments

G
Loading comments...