Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ విమాన సర్వీసులు రద్దు

Follow Ushodayam on Google
Shruthi Oct 18, 2026 6:06 AM జాతీయంGeneral
సౌదీ విమాన సర్వీసులు రద్దు - Ushodayam
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ శనివారం ప్రకటించాయి. జెడ్డా, రియాద్, దమ్మామ్‌లకు రానుపోను సర్వీసులు నిలిపివేశామని తెలిపారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

Comments

G
Loading comments...