Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ సొమ్ముతో విల్లా ప్రాజెక్టులు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 7:44 AM హైదరాబాద్General
సైబర్‌ సొమ్ముతో విల్లా ప్రాజెక్టులు - Ushodayam
ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 26 కోట్లు మోసం చేసిన సైబర్ అక్రమ సొమ్ముతో హైదరాబాద్‌లో విల్లా ప్రాజెక్ట్ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ గుట్టును ఈడీ అధికారులు రట్టు చేశారు. సత్యనారాయణమూర్తి అనే వ్యక్తికి చెందిన నివాసాలపై దాడులు చేసి నగదు, స్థిరాస్తులను గుర్తించారు. కేరళలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ, 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది.

Comments

G
Loading comments...