వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అశ్వారావుపేట ఎస్‌ఐ దేవ్ సింగ్ సూచించారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో OTP, UPI, నకిలీ లింకులు, సోషల్ మీడియా మోసాలపై వివరించారు.
బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. మోసానికి గురైతే 1930 లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

