Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 3:11 PM రాజన్న సిరిసిల్లGeneral
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ - Ushodayam
సిరిసిల్ల జిల్లాలో సైబర్ ఆర్థిక మోసాల నివారణకు నవంబర్ నెలంతా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బి. గితే తెలిపారు. “YOUR MONEY, YOUR CLICK, YOUR CHOICE” నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నకిలీ పండగ శుభాకాంక్షల సందేశాలు, కస్టమర్ కేర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, యూపీఐ పిన్‌ను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...