Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Raghu Sep 26, 2026 12:50 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
బూర్జ మండలం ఓవిపేటలో సైబర్ నేరాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ బుదుమూరు సూర్యరావు సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. సందేహాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సురక్షిత ఇంటర్నెట్ వినియోగించాలని ఎలెక్స్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ వాలంటీర్ పి.ప్రవీణ్ కుమార్ సూచించారు

Comments

G
Loading comments...