Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణకు ఆర్‌ఎంపీతో చికిత్స ఎందుకు?.. సీబీఐ ఆరా

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 11:03 AM అమరావతిGeneral
సాయికృష్ణకు ఆర్‌ఎంపీతో చికిత్స ఎందుకు?.. సీబీఐ ఆరా - Ushodayam
సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో కృష్ణలంక పోలీసులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. గాయపడిన సాయికృష్ణను ఆసుపత్రికి తరలించకుండా ఆర్‌ఎంపీతో ఎందుకు చికిత్స చేయించారని ఆరా తీశారు. సీఐ నాగరాజు ఆదేశాలతో ఆర్‌ఎంపీని పిలిపించినట్లు కానిస్టేబుల్‌ చెప్పినట్లు సమాచారం. సీబీఐ, ఫోరెన్సిక్‌ బృందాలు స్టేషన్‌తోపాటు పాత ఎన్‌హెచ్‌ఏఐ భవనాన్ని పరిశీలించి నమూనాలు సేకరించాయి.

Comments

G
Loading comments...