Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ మృతిపై సీబీఐ సంచలన ఆరోపణలు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:09 AM అమరావతిGeneral
సాయికృష్ణ మృతిపై సీబీఐ సంచలన ఆరోపణలు - Ushodayam
విజయవాడలో గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో పోలీసులపై తీవ్రమైన ఆరోపణలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది. మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచకుండా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది. మరణానంతరం సాయికృష్ణ ఫోన్‌ను గోవాలో ఉపయోగించి ఆయన బతికున్నట్లు నమ్మించే ప్రయత్నం జరిగిందని తెలిపింది.

Comments

G
Loading comments...