Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేస్ లో సీబీఐ జోరు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:07 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
సాయికృష్ణ కేస్ లో సీబీఐ జోరు  - Ushodayam
విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శ్మశాన వాటిక, గుణదల హోటల్‌ను ఫోరెన్సిక్ బృందంతో కలిసి అధికారులు సోదాలు చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని శ్మశానానికి ఎవరు తెచ్చారు? నిబంధనల ఉల్లంఘనపై సిబ్బంది ప్రకటనలను నమోదు చేశారు. రికార్డులు, సిసి కెమెరాల డేటాను విస్తృతంగా పరిశీలించారు.

Comments

G
Loading comments...