Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోటలో రేపే ఎన్నికల గుర్తులు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:38 PM శ్రీకాకుళంGeneral
సారవకోటలో రేపే ఎన్నికల గుర్తులు - Ushodayam
సారవకోట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగియనుండగా, పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారి లోకనాథం తెలిపారు. మొత్తం 80 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. పోటీలో నిలిచే తుది అభ్యర్థులకు మంగళవారం సాయంత్రంలోగా ఎన్నికల గుర్తులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...