Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక ఆధారాలతో మంగళ సూత్రాన్ని రికవరీ చేసిన పోలీస్ లు

Follow Ushodayam on Google
Raj Kumar Sep 26, 2026 11:53 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
సాంకేతిక ఆధారాలతో మంగళ సూత్రాన్ని రికవరీ చేసిన పోలీస్ లు - Ushodayam
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మంగళసూత్రం దొంగతనం జరిగగిందని ఫిర్యాదు చేయగా, దొంగతనం కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి, సుమారు రూ.37,500 విలువైన బంగారు మంగళసూత్రాన్ని గుర్తించి రికవరీ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసును నమోదు చేసి సాంకేతిక ఆధారాలు మరియు దర్యాప్తు ద్వారా దొంగతనానికి సంబంధించిన వివరాలను సేకరించి, చోరీకి గురైన ఆభరణాన్ని కనిపెట్టి సదరు మహిళకు అందజేశారు.

Comments

G
Loading comments...