Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి: హర్షవర్ధన్ రెడ్డి

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:57 AM నారాయణపేటGeneral
సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి: హర్షవర్ధన్ రెడ్డి - Ushodayam
కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల కోసం నేడు కుడి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్కల హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని పంటలను కాపాడుకోవాలని సూచించారు. సాగునీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...