వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 7 నుంచి సాగునీటి విడుదల నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు.
మరో 25 రోజులు నీరు అందితే పంటలు చేతికి వస్తాయని, లేకుంటే ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

