Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కాలువలో మురుగునీరు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:47 AM జగిత్యాలGeneral
సాగునీటి కాలువలో మురుగునీరు - Ushodayam
ఎండపల్లి మండలం రాజారాంపల్లి పరిధిలోని ఎస్సారెస్పీ డీ83/బీ సాగునీటి కాలువలోకి మరుగుదొడ్ల మురుగునీరు చేరుతుండటంపై గ్రామ యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోందని, కాలువ కలుషితమవుతోందని తెలిపారు. మురుగునీటిని కాలువలోకి వదులుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ కార్యదర్శి దాసరి మల్లేశంకు వినతిపత్రం అందించారు.

Comments

G
Loading comments...