Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగుదారులందరికీ యూరియా ఇవ్వాలి

Follow Ushodayam on Google
Udayam Desk Sep 10, 2026 11:52 AM వరంగల్General
సాగుదారులందరికీ యూరియా ఇవ్వాలి - Ushodayam
అసైన్డ్‌ భూములు సాగు చేస్తున్న రైతులకూ యూరియా అందించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. అశోక్‌నగర్‌లో సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకుడు ముంజాల సాయిలు మాట్లాడుతూ.. యూరియా కొరత లేకుండా నిల్వలు ఏర్పాటు చేసి సాగుదారులందరికీ సరిపడా పంపిణీ చేయాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...