Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగుభూమి సంరక్షణపై రైతులకు అవగాహన

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:41 AM వరంగల్General
సాగుభూమి సంరక్షణపై రైతులకు అవగాహన - Ushodayam
గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ జున్ను దివ్య భారతి అధ్యక్షతన ఖేత్ బచావో అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈవో స్మిత రైతులకు సాగుభూమి సంరక్షణ అంశాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన భూసార పరిరక్షణ పద్ధతులను వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...