Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగరహారానికి 14 ఏళ్లు: హరీశ్‌రావు

Follow Ushodayam on Google
Harika Sep 30, 2026 11:14 AM హైదరాబాద్General
సాగరహారానికి 14 ఏళ్లు: హరీశ్‌రావు - Ushodayam

Photo Gallery

సాగరహారానికి 14 ఏళ్లు: హరీశ్‌రావు - gallery image 1
సాగరహారానికి 14 ఏళ్లు: హరీశ్‌రావు - gallery image 2
సాగరహారానికి 14 ఏళ్లు: హరీశ్‌రావు - gallery image 3
తెలంగాణ ఉద్యమంలో సాగరహారం చారిత్రాత్మక ఘట్టమని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. లక్షలాది తెలంగాణ బిడ్డలు ఒక్కటై నెక్లెస్‌ రోడ్డును జనసంద్రంగా మార్చిన రోజును గుర్తుచేశారు. లక్షల గొంతుకలు ఏకమై ‘జై తెలంగాణ’ నినాదాలతో తెలంగాణ ఆకాంక్షను దేశానికి చాటిచెప్పాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...