Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ నీటిని విడుదల చేయాలంటూ రైతుల ఆందోళన

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 12:36 PM బాపట్లGeneral
సాగర్ నీటిని విడుదల చేయాలంటూ రైతుల ఆందోళన - Ushodayam
సంతమాగులూరు మండలం ఏల్చూరు, కుందుర్రు, కొప్పరం గ్రామాల్లో చెరువులు ఎండిపోతుండటంతో రైతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీటిని మళ్లించి పశువుల తాగునీటి ఎద్దడిని నివారించాలని, అధికారులు వెంటనే స్పందించి చెరువులను నీటితో నింపాలని కోరారు.

Comments

G
Loading comments...