Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్‌ విచారణలో డ్రామా!

Follow Ushodayam on Google
Shruthi Oct 02, 2026 6:23 AM తూర్పుగోదావరి General
సాధిక్‌ విచారణలో డ్రామా! - Ushodayam
పిఠాపురం ఏఈ కుటుంబ సామూహిక ఆత్మహత్య, జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు షేక్‌ సాధిక్‌ఖాన్‌ రెండోసారి కస్టడీలోనూ పోలీసులకు సహకరించలేదు. సైనైడ్‌ కొనుగోలు, బలవంతపు మత మార్పిడిపై సుమారు 25 ప్రశ్నలు సంధించినా తనకు ఏమీ తెలియదంటూ దాటవేస్తూ ఎదురుతిరిగాడు.

Comments

G
Loading comments...