Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.26 కోట్ల పనులపై సోమిరెడ్డి విమర్శలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:31 AM నెల్లూరుGeneral
రూ.26 కోట్ల పనులపై సోమిరెడ్డి విమర్శలు - Ushodayam
సర్వేపల్లిలో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటాచలం మండలం ఇస్కపాళెం, గుడ్లూరువారిపాళెం తదితర గ్రామాల్లో పర్యటించి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రూ.26 కోట్ల సవిటి కాలువ పనుల్లో వైసీపీ నేతలు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...