Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20 లక్షల లంచం.. తహసీల్దార్ అరెస్ట్

Follow Ushodayam on Google
Shruthi Oct 14, 2026 7:18 AM హైదరాబాద్General
రూ.20 లక్షల లంచం.. తహసీల్దార్ అరెస్ట్ - Ushodayam
అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీకి పట్టుబడ్డారు. లేఅవుట్ సర్వే నివేదిక కోసం లంచం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఇద్దరినీ రిమాండుకు తరలించారు. సుదర్శన్‌రెడ్డికి కందుకూరులో 10 ఎకరాల భూమి, శ్రీనివాసులుకు నల్గొండలో ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరి ఆస్తులు, భూలావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...