Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండ తీరంలో హోవర్‌ క్రాఫ్ట్‌ల సందడి

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 8:19 AM విశాఖపట్నంGeneral
రుషికొండ తీరంలో హోవర్‌ క్రాఫ్ట్‌ల సందడి - Ushodayam
విశాఖ రుషికొండ తీరానికి రెండు రక్షణ హోవర్‌ క్రాఫ్ట్‌లు చేరుకోవడంతో సందర్శకులు తరలివచ్చారు. ప్రతికూల వాతావరణం, తుపాను గాలుల కారణంగా గోవా నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న వీటిని ఇక్కడ తాత్కాలికంగా నిలిపినట్లు అధికారులు తెలిపారు. ఇంధనం నింపుకున్నాక శుక్రవారం బయలుదేరనున్నాయి. అక్రమ రవాణా నిరోధానికి ఉపయోగించే ఇవి నీటితో పాటు ఇసుకపై కూడా ప్రయాణించగలవు.

Comments

G
Loading comments...