Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుణాల చెల్లింపులపై దృష్టి పెట్టాలి

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:39 PM ఆసిఫాబాద్General
రుణాల చెల్లింపులపై దృష్టి పెట్టాలి - Ushodayam
బెజ్జూర్‌లోని దివ్యజ్యోతి మండల సమాఖ్యలో వీఓఏల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మహిళా సంఘాల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఏపీఎం మోహన్‌దాస్‌ సూచించారు. పొదుపు, అప్పుల వసూళ్లు, శ్రీనిధి రుణాల చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలన్నారు. సంఘాల్లో చేరని మహిళలను సభ్యులుగా చేర్చాలని, నిరక్షరాస్యులకు చదువు నేర్పించాలని సూచించారు. సమావేశంలో సీసీలు, ఎంఎస్‌, వీవోఏలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...