Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రతన్ సింగ్ మహారాజ్ మృతి.. శంకర్ తండాలో విషాదం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:46 AM ఆదిలాబాద్General
రతన్ సింగ్ మహారాజ్ మృతి.. శంకర్ తండాలో విషాదం - Ushodayam
ఉట్నూర్ మండలం శంకర్ తండాకు చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త రతన్ సింగ్ మహారాజ్ గురువారం ఉదయం మరణించారు. ఎన్నో ఏళ్లుగా స్వగ్రామంతో పాటు గిరిజన గ్రామాల్లో ప్రవచనాలు చేస్తూ ప్రజలను ఆధ్యాత్మికత వైపు నడిపించారు. ఆయన మృతితో చివరి చూపు కోసం ప్రజలు తరలివస్తున్నారు. మహారాజ్ మరణంతో శంకర్ తండాలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...