Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలో సైబర్ దాడి.. సేవలకు అంతరాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:02 PM అంతర్జాతీయంGeneral
రష్యాలో సైబర్ దాడి.. సేవలకు అంతరాయం - Ushodayam
ఉక్రెయిన్ జరిపిన సైబర్ దాడి కారణంగా రష్యాలోని డేటా సెంటర్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో బ్యాంకింగ్ యాప్‌లు, టాక్సీ, ఫుడ్ డెలివరీ సేవలు, డిజిటల్ డోర్ కీలు పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వెళ్లలేక, ఆర్థిక లావాదేవీలు జరుపుకోలేక పలువురు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై చాలామంది సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...