Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలో ప్లేగు భయాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 05, 2026 11:38 AM అంతర్జాతీయంGeneral
రష్యాలో ప్లేగు భయాలు - Ushodayam
రష్యాలోని సైబీరియా యాంటీ ప్లేగు పరిశోధనా సంస్థలో ప్లేగు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ ట్యూబ్‌ పగిలిన తర్వాత ల్యాబ్‌ టెక్నీషియన్‌ మృతి చెందడం కలకలం రేపింది. అయితే ఆమె మృతికి నిమోనియానే కారణమని అధికారులు చెబుతున్నారు. ఘటన తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉన్న దాదాపు 200 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఐదు ఆసుపత్రులను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...