Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా-ఉత్తర కొరియా మధ్య కొత్త వంతెన

Follow Ushodayam on Google
Sai Sep 09, 2026 6:04 PM అంతర్జాతీయంGeneral
రష్యా-ఉత్తర కొరియా మధ్య కొత్త వంతెన - Ushodayam
రష్యా, ఉత్తర కొరియా మధ్య తొలి ప్రత్యేక రహదారి వంతెన సెప్టెంబర్ 7న వాహనాల రాకపోకలకు తెరుచుకుంది. తుమెన్ నదిపై నిర్మించిన ఈ వంతెన రష్యాలోని ఖసాన్, ఉత్తర కొరియాలోని తుమాంగాంగ్‌ను కలుపుతోంది. 1,005 మీటర్ల పొడవైన వంతెనకు రెండు లేన్లు ఉన్నాయి. రోజుకు 300 వాహనాలు, 2,323 మంది ప్రయాణికులను అనుమతించేలా దీనిని నిర్మించారు. 2026 చివరినాటికి ప్రయాణికుల రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...