Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10, 11 తేదీల్లో రష్యా- ఉక్రెయిన్‌ మధ్య శాంతిచర్చలు

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 11:21 AM అంతర్జాతీయంGeneral
10, 11 తేదీల్లో రష్యా- ఉక్రెయిన్‌ మధ్య శాంతిచర్చలు - Ushodayam
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మరో దౌత్య ప్రయత్నం చేపట్టింది. ఈ నెల 10, 11 తేదీల్లో అబుధాబీలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిర్వహించనున్నట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులకు పాల్పడింది. తొమ్మిది ప్రాంతాలపై 289 డ్రోన్లు, 17 బాలిస్టిక్‌, 59 క్రూజ్‌ క్షిపణులతో విరుచుకుపడింది.

Comments

G
Loading comments...