Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఋషికుడ్డ గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:20 PM శ్రీకాకుళంGeneral
ఋషికుడ్డ గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు - Ushodayam
తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోంపేట మండలం ఋషికుడ్డ గ్రామం నీట మునిగింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ తీరం దాటినా సిక్కోలు జిల్లాపై ప్రభావం కొనసాగుతోంది. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...