Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లను క్లియర్ చేయాలని CBN ఆదేశం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:31 PM అమరావతిGeneral
రోడ్లను క్లియర్ చేయాలని CBN ఆదేశం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను క్లియర్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 126 కి.మీ. రహదారులు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు రూ.59.45 కోట్లు అవసరమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...