Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

Follow Ushodayam on Google
Kiran Oct 08, 2026 11:26 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రోడ్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి - Ushodayam
అశ్వాపురం మండలం తుర్రవారిగూడెంలో రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ కుంజ జాన్, ఉప సర్పంచ్ ధరావత్ హర్ష నాయక్, నాయకులు గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలని, రైతుల రాకపోకలకు తిరుమలగూడెం, కొమ్ముగూడెం మార్గాల్లో గ్రావెల్ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు తెలిపారు.

Comments

G
Loading comments...