Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు విస్తరణకు బాలయ్య స్థలం

Follow Ushodayam on Google
Sai Nath Oct 12, 2026 3:51 PM హైదరాబాద్General
రోడ్డు విస్తరణకు బాలయ్య స్థలం - Ushodayam
జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చెందిన 862.77 గజాల స్థలాన్ని కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందుకు నగదు పరిహారం తీసుకోకుండా బదులుగా బదిలీ చేయగల అభివృద్ధి హక్కులు (TDR) పొందుతున్నారు. 1982లో ఎన్టీఆర్ బాలకృష్ణ కోసం ఈ ఇంటిని నిర్మించారు. ప్రభుత్వం తీసుకున్న స్థలం విలువ సుమారు రూ.15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

Comments

G
Loading comments...