Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు సమస్యపై ప్రశ్నించిన యువకులు అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 2:35 PM హన్మకొండ General
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేయడం లేదని గ్రామ వాట్సాప్ గ్రూపులో ప్రశ్నించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...