Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో క్రషర్ యజమాని మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:06 PM నిజామాబాద్General
రోడ్డు ప్రమాదంలో క్రషర్ యజమాని మృతి - Ushodayam
రెంజల్ మండలం కల్యాపూర్ శివారులోని సాయి శక్తి క్రషర్ యజమాని ఏలేటి నవీన్ చంద్రారెడ్డి (47) కారును టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందినట్లు నవీపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ప్రమాద సమయంలో టిప్పర్‌లోని వేడి బీటీ కారుపై పడటంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మరణించారు. బాధితుని భాగస్వామి ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...