Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:15 AM మహబూబాబాద్ General
రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి - Ushodayam
మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వడ్డెబోయిన సుమన్ (50) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దసరా అనంతరం ఇద్దరు కుమార్తెలతో కారులో నిజామాబాద్‌కు వెళ్తుండగా మరిపెడ శివారులోని సాయిబాబా గుడి సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుమన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన కుమార్తెల్లో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Comments

G
Loading comments...