Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

Follow Ushodayam on Google
Saychi Kumar Oct 06, 2026 2:16 PM కామరెడ్డిGeneral
రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి - Ushodayam
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం కంశేట్పల్లి ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బోధన్ నుంచి బాన్సువాడ వెళ్తున్న బస్సు, నస్రుల్లాబాద్ వైపు బైక్ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు హాజీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...