Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:04 PM హైదరాబాద్General
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - Ushodayam
శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని సింగపురానికి చెందిన బండారు మొగులయ్య (48) అక్కడికక్కడే మరణించారు. హుస్సేన్‌పూర్ శివారులో ఎనికేపల్లి–వికారాబాద్ రహదారిపై మరో వాహనం ఢీకొని నాగిరెడ్డిపల్లికి చెందిన పాపన్నగారి భుజంగరెడ్డి మృతి చెందారు.

Comments

G
Loading comments...