Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపికుంటలో దుర్గామాతకు ఘనంగా బోనాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:31 PM పెద్దపల్లి General
రొంపికుంటలో దుర్గామాతకు ఘనంగా బోనాలు - Ushodayam
కమాన్‌పూర్ మండలం రొంపికుంటలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో దుర్గామాతకు బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...