Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొమ్ము క్యాన్సర్ గుర్తింపులో ఆలస్యం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 3:42 PM జాతీయంGeneral
రొమ్ము క్యాన్సర్ గుర్తింపులో ఆలస్యం - Ushodayam
భారత్‌లో రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 57 శాతం సమీప కణజాలం లేదా లింఫ్ నోడ్స్‌కు వ్యాపించిన తర్వాతే గుర్తిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. గడ్డ కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. రొమ్ములో గడ్డ, చర్మ మార్పులు, చనుమొన నుంచి స్రావం కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. ప్రతి గడ్డ క్యాన్సర్ కాకపోయినా, పరీక్షలతోనే నిర్ధారణ అవుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...