Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో అధ్వానంగా రోడ్డు

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 4:14 PM బాపట్లGeneral
అద్దంకిలో అధ్వానంగా రోడ్డు - Ushodayam
అద్దంకి 5వ వార్డు సాయినగర్‌లో రోడ్డు అధ్వానంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చినుకు పడితే రోడ్డంతా బురదమయమై నడిచి వెళ్లడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికీ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బురద రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...