Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవే ప్రమాదం.. యువకుడి మృతి

Follow Ushodayam on Google
Anuroop Aug 26, 2026 12:44 PM కర్నూలుGeneral
హైవే ప్రమాదం.. యువకుడి మృతి - Ushodayam
కర్నూలులోని 44వ జాతీయ రహదారి హంద్రీ బ్రిడ్జిపై బుధవారం జరిగిన ప్రమాదంలో నవీన్‌ అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఐచర్‌ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ఐచర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...