Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా పృద్విరాజ్‌ కుమార్‌

Follow Ushodayam on Google
Udayam Desk Sep 09, 2026 11:35 AM అల్లూరి General
రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా పృద్విరాజ్‌ కుమార్‌ - Ushodayam
రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా యువ ఐఏఎస్‌ అధికారి పృథ్వీరాజ్‌ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతూరు సబ్‌కలెక్టర్‌గా నరేంద్ర పడాల్‌ను నియమించింది. రంపచోడవరంలో పనిచేస్తున్న శుభం నొక్వాల్‌ను రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా బదిలీ చేసింది. వచ్చే పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయనను రాజమండ్రికి బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Comments

G
Loading comments...