Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలంలో సుస్థిర ఆహారంపై అవగాహన

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:19 PM శ్రీకాకుళంGeneral
రణస్థలంలో సుస్థిర ఆహారంపై అవగాహన - Ushodayam
బ్రిక్స్-2026 వారోత్సవాల్లో భాగంగా రణస్థలం మండలం కోష్టలో బుధవారం రైతులకు సుస్థిర ఆహార విధానాలు, వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫౌండేషన్ సిబ్బంది వ్యవసాయ మెళకువలు, పోషకాహార ప్రాధాన్యాన్ని వివరించారు. స్థానిక పోషకాహారం, ప్రకృతి అనుకూల వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని ఈఈ కరుణశ్రీ తెలిపారు.

Comments

G
Loading comments...