Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రన్నింగ్ బస్సుపై పడిన కొబ్బరి చెట్టు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:17 PM పశ్చిమగోదావరి General
రన్నింగ్ బస్సుపై పడిన కొబ్బరి చెట్టు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాలకొల్లు మండలం పూలపల్లిలో ఆర్టీసీ బస్సుపై కొబ్బరి చెట్టు విరిగిపడింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అధికారులు చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...