Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో తండ్రి హత్య

Follow Ushodayam on Google
Shruthi Oct 08, 2026 9:16 AM హైదరాబాద్General
రంగారెడ్డి జిల్లాలో తండ్రి హత్య - Ushodayam
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో ఆస్తి వివాదం కారణంగా కన్న తండ్రిని కొడుకు రాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. భూమిని తన పేరుపై రాయాలని ఒత్తిడి తెస్తూ తరచూ గొడవపడుతున్న మల్లేష్.. వృద్ధుడైన తండ్రి పోచయ్యను కడతేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...