Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రమణక్కపేటలో గ్రామసభ.. 375 పనులపై చర్చ

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:24 PM ములుగు General
రమణక్కపేటలో గ్రామసభ.. 375 పనులపై చర్చ - Ushodayam
రమణక్కపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శి కోరం రాజు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ప్రత్యేక అధికారి భద్రయ్య హాజరై వీబీజీ రామ్ జీ పథకంలో కొత్తగా వచ్చిన 375 పనులపై అవగాహన కల్పించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి తీర్మానాలు చేశారు. అనంతరం గ్రామాభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...