Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసిన ఆదిలాబాద్ ఎస్పీ

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:41 PM ఆదిలాబాద్General
రక్తదానం చేసిన ఆదిలాబాద్ ఎస్పీ - Ushodayam
రక్తదానం మహాదానమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...