Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి

Follow Ushodayam on Google
Shruthi Oct 12, 2026 6:25 AM అంతర్జాతీయంGeneral
రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి - Ushodayam
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ రెబెల్స్ మూడోసారి క్షిపణి దాడి చేశారు. ఎయిర్‌పోర్ట్‌ను ముందే మూసివేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. శనివారం నాటి దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు యూసుఫ్‌తో సహా 13 మంది మృతి చెందారు. మరింత ముప్పు ఉందన్న హెచ్చరికలతో ఎయిర్‌పోర్టు సర్వీసులను సౌదీ నిలిపివేసింది.

Comments

G
Loading comments...