Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌లో అర్ధరాత్రి చోరీలు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:40 AM ఆదిలాబాద్General
రిమ్స్‌లో అర్ధరాత్రి చోరీలు - Ushodayam
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రాత్రివేళ చోరీలు కలకలం రేపుతున్నాయి. రోగుల సహాయకులు నిద్రిస్తున్న సమయంలో దుండగులు చరవాణులు, పర్సులు, బంగారు నగలు తస్కరిస్తున్నారు. ఇటీవల రూ.5 వేల నగదు ఉన్న పర్సు చోరీని సెక్యూరిటీ గార్డు నరేశ్ అడ్డుకున్నారు. మరో ఘటనలో మహిళ నగలు దొంగిలించేందుకు యత్నించిన వ్యక్తిని సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...